శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, డేంజర్ జోన్‌లో ఉన్నట్లే జాగ్రత్త..

ఆరోగ్యవంతంగా ఉండటంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు తరచుగా తలనొప్పి, తల తిరగడం లేదా రోగనిరోధక శక్తి లేకపోవడంతో బాధపడుతుంటే.. ఈ లక్షణాలకు ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Shaik Madar Saheb

|

Updated on: Nov 23, 2023 | 1:06 PM

ఆరోగ్యవంతంగా ఉండటంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు తరచుగా తలనొప్పి, తల తిరగడం లేదా రోగనిరోధక శక్తి లేకపోవడంతో బాధపడుతుంటే.. ఈ లక్షణాలకు ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్యవంతంగా ఉండటంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో విటమిన్ డి ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీరు తరచుగా తలనొప్పి, తల తిరగడం లేదా రోగనిరోధక శక్తి లేకపోవడంతో బాధపడుతుంటే.. ఈ లక్షణాలకు ముఖ్యమైన కారణం విటమిన్ డి లోపం.. అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

1 / 6
విటమిన్ డి మానవ శరీరం నిర్వహించే అనేక క్లిష్టమైన విధులకు అవసరమైన పోషకం. అందుకే ఆరోగ్య నిపుణులు,చ వైద్యులందరూ కనీసం ఆరు నెలలకోసారి విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలని సిఫారసు చేస్తుంటారు.

2 / 6
విటమిన్ డి రెండు రూపాలు మానవ శరీరానికి ముఖ్యమైనవి. విటమిన్ D2 (ఎర్గోకాల్సిఫెరోల్), విటమిన్ D3 (కోలెకాల్సిఫెరోల్). విటమిన్ D2 ఆహార కూరగాయల మూలాలు, నోటి సప్లిమెంట్ల నుంచి పొందవచ్చు.

3 / 6
అతినీలలోహిత కిరణాల నుంచి (UVB) చర్మం విటమిన్ D3 ని పొందుతుంది. విటమిన్ డి శరీరంలోని కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్ వంటి ముఖ్యమైన ఖనిజాల నియంత్రణ, శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

4 / 6
విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో పలు లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా జలుబు, ఫ్లూతో పోరాడడంలో విటమిన్ డి నేరుగా సహాయపడుతుంది.

5 / 6
విటమిన్ డి లోపం లక్షణాలలో డిప్రెషన్ ఒకటి. మన శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పులు, అలసట - నీరసం, నిద్రలేమి, అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి తరుణంలో అశ్రద్ధ వహించకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.

6 / 6
Follow us
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..

బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!

విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్

కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!

ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌

కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్

చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..

అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!

ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..

అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా