Cough Causes: పొడి దగ్గు నెలల తరబడి విసిగిస్తోందా? ఆ విటమిన్‌ లోపం వల్లనే అలా జరుగుతుందట

|

May 12, 2024 | 6:05 PM

అకస్మాత్తుగా దగ్గు మొదలైందా? యాంటీబయాటిక్స్, ఆయుర్వేద మందులు ఎన్ని వాడినా దగ్గు తగ్గడంలేదా? అయితే ఇది సాధారణ జలుబు, దగ్గు అనుకుంటే పొరబాటే. దీని వెనుక ఇతర కారణాలు ఉండవచ్చు. జలుబుతో కూడిన దగ్గు సాధారణంగా మెడిసిన్‌ తీసుకున్న కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కొన్నిసార్లు దగ్గు వారాలు, నెలలపాటు ఉంటుంది. ఇలా నెలల తరబడి మందులు వాడినా దగ్గు తగ్గకపోవడం కాస్త డేంజరే..

1 / 5
 అకస్మాత్తుగా దగ్గు మొదలైందా? యాంటీబయాటిక్స్, ఆయుర్వేద మందులు ఎన్ని వాడినా దగ్గు తగ్గడంలేదా? అయితే ఇది సాధారణ జలుబు, దగ్గు అనుకుంటే పొరబాటే. దీని వెనుక ఇతర కారణాలు ఉండవచ్చు. జలుబుతో కూడిన దగ్గు సాధారణంగా మెడిసిన్‌ తీసుకున్న కొన్ని రోజులకు తగ్గిపోతుంది. కొన్నిసార్లు దగ్గు వారాలు, నెలలపాటు ఉంటుంది. ఇలా నెలల తరబడి మందులు వాడినా దగ్గు తగ్గకపోవడం కాస్త డేంజరే.

2 / 5
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అలెర్జీలు దగ్గుకు కారణం కావచ్చు. చాలా మందికి దుమ్ము అంటే అలర్జీ కూడా వస్తుంది. గాలిలో కాలుష్యం స్థాయి పెరిగినప్పుడు,  దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు దగ్గు వస్తుంది. అలెర్జీ దగ్గు సాధారణంగా దగ్గుకు కారణం కాదు. ఇది కొంత సమయం ఉండి తర్వాత తగ్గిపోతుంది. కొన్నిసార్లు దగ్గు వల్ల గొంతు నొప్పి ఉంటుంది. అయిలే కఫం రాదు. కానీ, గొంతులో ఏదో అడ్డు వస్తున్నట్లుంది. మాటామాటికీ దగ్గు చిరాకు పుట్టిస్తుంది.

3 / 5
అలర్జీలే కాకుండా విటమిన్ లోపం వల్ల కూడా దగ్గు వస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో విటమిన్ బి12 లోపం వల్ల దగ్గు వస్తుంది. ఈ విటమిన్‌ లోపం వల్ల దగ్గు వస్తే అది సులభంగా తగ్గదు. దీర్ఘకాలిక దగ్గు ఆగకుండా వస్తుంది.

4 / 5
విటమిన్-బి12 లోపం వల్ల దగ్గుతోపాటు అనేక ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు తరచుగా తలనొప్పి, డిప్రెషన్, మగతగా కనిపించడం, కడుపు సమస్యలు, కండరాల తిమ్మిరి వంటి మొదలైన సమస్యలు వస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

5 / 5
శరీరంలో విటమిన్-B12 లోపాన్ని కొన్ని సాధారణ ఆహారాల ద్వారా పాక్షికంగా పూరించవచ్చు. రోజువారీ ఆహారంలో చేపలు, మాంసం, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అయినా లాభంలేకపోతే వైద్యుడిని సంప్రదించాలి.