హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు నడిపి ఉడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వద్ద మూడు వాహనాలను ఢికొట్టాడు తెలుగు యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
1 / 5
: హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం