AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: ఈమె ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్‌ మెకానిక్.. పార్ట్‌ టైమ్‌ మోడలింగ్‌..!

Viral Photos: కారు చెడిపోతే ఎక్కడికి వెళతారు.. అందరు సహజంగానే మెకానిక్ వద్దకు వెళుతారు. అయితే గ్యారేజీలో మెకానిక్స్‌గా పురుషులకు బదులు మహిళలు ఉంటే ఏం చేస్తారు..

uppula Raju
|

Updated on: Mar 09, 2022 | 1:48 PM

Share
కారు చెడిపోతే ఎక్కడికి వెళతారు.. అందరు సహజంగానే మెకానిక్ వద్దకు వెళుతారు. అయితే గ్యారేజీలో మెకానిక్స్‌గా పురుషులకు బదులు మహిళలు ఉంటే ఏం చేస్తారు.. మొదట అందరు షాక్‌ అవుతారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్‌లోని గ్యారేజీలో ఓ లేడి మెకానిక్‌ పనిచేస్తుంది. ఈమె ప్రపంచంలో హాటెస్ట్‌ మెకానిక్‌ అని చెప్పుకుంటుంది.

1 / 5
ఈ మహిళ పేరు టాంటిన్ లెగాస్పి మెనెసెస్. వయసు 26 సంవత్సరాలు. ఆమె 10 సంవత్సరాలుగా కార్లను రిపేర్ చేస్తోంది. 15 సంవత్సరాల వయస్సులో గ్యారేజ్‌లోకి ప్రవేశించింది.

2 / 5
ఆమె దగ్గర వాహనాలను రిపేర్ చేయించుకోవడానికి కస్టమర్లు క్యూ కడుతారు. కానీ ఇందులో చాలామంది ఆమెని చూడటానికే వస్తారు.

3 / 5
టాంటిన్ సొంత గ్యారేజీని మెయింటెన్ చేస్తుంది. కార్ మెకానిక్‌గా పనిచేసేందుకు ఆటోమోటివ్ కోర్సు కూడా చేసింది. ఆమెకి ఈ వృత్తి అంటే చాలా ఇష్టం.

4 / 5
టాంటిన్ కార్ మెకానిక్‌ మాత్రమే కాదు పార్ట్ టైమ్ మోడల్ కూడా. కార్లను ఫిక్సింగ్ చేయడంతో పాటు మోడలింగ్ వర్క్ కూడా బాగా చేస్తుంది.

5 / 5
తెలివిగా కాపీ కొట్టాం అనుకున్నారు.. కట్‌చేస్తే.. ఇది పరిస్థితి

లండన్‌‌‌‌ వీధుల్లో.. ఇదేం దరిద్రంరా బాబు..! ఎక్కడ చూసినా మరకలే

200MP కెమెరా, బిగ్ బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంఛ్, ధర ఎంతంటే?

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?

మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్

కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?

పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో