AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIRAL PHOTOS : ప్రపంచంలోని మొట్టమొదటి భూగర్భ హోటల్ ఇదే..! 2 అంతస్తులు భూమిపైనా.. మిగతావన్ని భూమి లోపల..

VIRAL PHOTOS : ప్రపంచవ్యాప్తంగా ఒకటి కంటే ఎక్కువ విలాసవంతమైన, ఖరీదైన హోటళ్లు ఉన్నాయి. కానీ మీరు భూమి కింద నిర్మించిన హోటల్ గురించి విన్నారా? అవును ఇది చైనాలోని షాంఘైలో 18-అంతస్తులతో ఉంది.

uppula Raju
|

Updated on: Jun 29, 2021 | 5:27 PM

Share
88 మీటర్ల లోతైన ఈ హోటల్‌కు ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ల్యాండ్ లేదా షిమావో క్వారీ హోటల్ అని పేరు. ప్రపంచంలో భూమి లోపల నిర్మించిన మొట్ట మొదటి హోటల్ ఇదే. ఈ హోటల్ లోతుకు ప్రసిద్ధి చెందింది.

1 / 5
ఈ భూగర్భ హోటల్ నిర్మించడానికి సుమారు 10 సంవత్సరాలు పట్టింది. సుమారు 2000 కోట్లు ఖర్చు చేశారు. ఈ హోటల్‌ను బ్రిటిష్ ఆర్కిటెక్ట్ మార్టిన్ జోక్మన్ రూపొందించారు.

2 / 5
ఇంటర్ కాంటినెంటల్ షాంఘై వండర్ల్యాండ్ ఆధునిక సాంకేతికత, నిర్మాణానికి చక్కటి ఉదాహరణ. ఈ హోటల్ రెండు అంతస్తులు 0 మీటర్ల లోతులో ఉన్న అక్వేరియం చుట్టూ ఉన్నాయి.

3 / 5
ప్రతి గది జలపాతం అందమైన దృశ్యాన్ని తిలకించేలా హోటల్ రూపొందించారు. ఆర్కిటెక్ట్ మార్టిన్ జోక్మన్ దీనిని రూపకల్పన చేసేటప్పుడు నగరం, ప్రకృతి మధ్య సామరస్యాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేసాడు.

4 / 5
ఈ హోటల్‌లో బస చేయడానికి రాత్రి అద్దె 35 వేల రూపాయలు. ఈ ప్రత్యేకమైన హోటల్‌లో 336 గదులు, రెస్టారెంట్, బార్, రాక్ క్లైంబింగ్, బంగీ జంపింగ్, మరెన్నో సౌకర్యాలు కలిగి ఉంది.

5 / 5
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం