మన దేశంలో ఈ గ్రామాల్లో వింత సంప్రదాయాలు.. నవ వధువు వారం రోజులు దుస్తులు ధరించదు.. ఎక్కడంటే..
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల ఆచారాలు, సంప్రదాయాలు ప్రబలంగా ఉన్నాయి. ఈ సంప్రదాయాలు కొన్ని సాధారణమైనవి, మరికొన్ని ఆశ్చర్యకరమైనవి. భారతీయ వివాహాలు మతం, సమాజం , ప్రాంతం ఆధారంగా మారతాయి. వివిధ ఆచారాలు, సంప్రదాయాలతో పెళ్ళిళ్ళను చేస్తారు కూడా. భారతీయ వివాహాలలో కూడా చాలా వింత సంప్రదాయాలు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో అలాంటి ఒక సంప్రదాయం కనిపిస్తుంది. అక్కడ పెళ్లి తర్వాత వధువు వారం రోజున పాటు దుస్తులు ధరించదు. ఈ విషయంపై ఇండియా.కామ్ నివేదించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
