Viral Photos: బాయ్‌ఫ్రెండ్‌ కోసం వెతుకుతున్న 3 అడుగుల మోడల్.. పెళ్లి చేసుకొని సెటిల్‌ అవుతుందట..!

Viral Photos: ప్రజలు నిజమైన ప్రేమను కోరుకుంటారు. రెండు హృదయాలు కలిస్తే అక్కడ నిజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమెరికాలో నివసిస్తున్న..

uppula Raju

|

Updated on: Mar 03, 2022 | 4:25 PM

ప్రజలు నిజమైన ప్రేమను కోరుకుంటారు. రెండు హృదయాలు కలిస్తే అక్కడ నిజమైన ప్రేమ ఏర్పడుతుంది. అమెరికాలో నివసిస్తున్న 3 అడుగుల మోడల్‌ కూడా ఇలాంటి ప్రేమని కోరుకుంటుంది. బాయ్‌ఫ్రెండ్ కోసం తీవ్రంగా వెతుకుతోంది.

1 / 5
 అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఈ మరుగుజ్జు మహిళ పేరు కార్లీ రుహ్న్కే. ఈమె వయసు 25 సంవత్సరాలు. మోడలింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న ఈమె తనకు బాయ్‌ఫ్రెండ్ దొరకడం లేదని, కలత చెందుతోంది.

2 / 5
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. కార్లీ పొట్టిగా ఉండటం వల్ల భాగస్వామి దొరకడం లేదు. కానీ ఆమె తన పొట్టితనం వల్ల  అస్సలు ఇబ్బంది పడదు. కెరీర్ బాగానే ఉందని ఎత్తు తక్కువగా ఉండటం వల్ల అబ్బాయిలు తనను ఇష్టపడరని చెబుతోంది.

3 / 5
నివేదికల ప్రకారం.. కార్లీ మోర్కియో ఒక రకమైన సిండ్రోమ్‌తో బాధపడుతుంది. దీంతో ఆమె ఎత్తు పెరగకుండా మరుగుజ్జుగా ఉంది. కార్లీ తన ఎత్తును పెంచుకోవడానికి 30 సర్జరీలు చేయించుకున్నా కూడా ఎత్తు పెరగలేదు.

4 / 5
తాను కూడా సాధారణ మనుషుల్లాగే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటున్నానని అయితే ఎత్తు తక్కువగా ఉండడంతో తన భావాలను ఎగతాళి చేస్తారని కార్లీ చెప్పింది. పెళ్లయ్యాక పిల్లల్ని కనడం ఇష్టం లేదని మరుగుజ్జు బిడ్డను దత్తత తీసుకుంటానని చెప్పింది.

5 / 5
Follow us