Viral Photos: ఈ దేశాల వ్యక్తులను పెళ్లి చేసుకుంటే అక్కడి పౌరసత్వం సులువుగా లభిస్తుంది..

Viral Photos: చాలా మంది విదేశాలకు వెళ్లి వ్యాపారం లేదా ఉద్యోగం చేయాలని అనుకుంటారు. అక్కడే శాశ్వతంగా స్థిరపడాలనేది కొంత మంది లక్ష్యం. ఇందుకోసం పౌరసత్వం కావాలి.

Jan 28, 2022 | 5:03 PM
uppula Raju

|

Jan 28, 2022 | 5:03 PM

మెక్సికో: నివేదికల ప్రకారం.. మెక్సికో పౌరుడిని వివాహం చేసుకున్న రెండేళ్ల తర్వాత మెక్సికన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు వారు మెక్సికన్ పాస్‌పోర్ట్‌ కూడా పొందుతారు.

1 / 5
 స్పెయిన్: స్పెయిన్ దేశస్థుడిని వివాహం చేసుకోవడం ద్వారా సులభంగా పౌరసత్వం లభిస్తుంది. కొత్తగా పెళ్లయిన జంట ఒక సంవత్సరం పాటు కలిసి జీవించడం తప్పనిసరి ఈ సమయంలో వారు పన్ను చెల్లించాలి.

2 / 5
జర్మనీ: పౌరసత్వం సులభంగా పొందగలిగే అందమైన దేశం జర్మనీ. అయితే పెళ్లయిన జంట దాదాపు 3 సంవత్సరాలు కలిసి జీవించాలని చెబుతారు. దీంతో పాటు జర్మన్ భాష తెలుసుకోవడం అవసరమని భావిస్తారు.

3 / 5
నెదర్లాండ్స్: సాధారణంగా 5 సంవత్సరాలు ఇక్కడ నివసించిన తర్వాత పౌరసత్వం లభిస్తుంది. లేదంటే ఇక్కడి పౌరుడిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటే అతనితో మూడు సంవత్సరాలు జీవించిన తర్వాత పౌరసత్వం పొందడానికి అర్హులు అవుతారు.

4 / 5
బ్రెజిల్: ఈ దేశ పౌరసత్వాన్ని పొందడం చాలా సులభం. మీరు బ్రెజిలియన్‌ను వివాహం చేసుకుంటే ఒక సంవత్సరంలో మీరు ఇక్కడి పౌరసత్వం పొందవచ్చు.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu