Viral Photos : ఇండియాలో ఈ 5 సుందర జలపాతాలు..! ఒక్కసారి చూస్తే మైమరచిపోతారు..

Viral Photos : ప్రపంచంలో అనేక జలపాతాలు ఉన్నాయి కానీ ఇండియాలో ఐదు అందమైన జలపాతాలు ఎక్కువగా ప్రసిద్ది చెందాయి. ఈ అందం పర్యటకులను మంత్రముగ్దులను చేస్తుంది.

uppula Raju

|

Updated on: Aug 11, 2021 | 11:07 AM

నోహ్కాలికై జలపాతం: ఇక్కడ స్థానికంగా ఉండే ఒక అమ్మాయి దగ్గరలో ఉండే కొండ నుంచి జలపాతంలోకి దూకింది. అప్పటి నుంచి దీనిని నోహ్కాలికై అని పేరు పెట్టారు. ఇది చిరపుంజి నుంచి 7 కి.మీ దూరంలో ఉంటుంది.

1 / 5
ధుంధర్ జలపాతం: ఈ జలపాతం జబల్‌పూర్ నుంచి30 కిమీ దూరంలో ఉన్న భేదాఘాట్ వద్ద ఉంది. దీని ఎత్తు సుమారు 98 అడుగులు. నదులకు ప్రసిద్ధి చెందిన మధ్యప్రదేశ్‌లో ఈ జలపాతం ఉంది.

2 / 5
దూద్‌సాగర్ జలపాతం: ఈ జలపాతం నీరు వేగంతో కిందకు పడుతున్నప్పుడు అది పాల వలె తెల్లగా కనిపిస్తుంది. వర్షాకాలంలో బహు సుందరగా కనిపిస్తుంది. ఈ జలపాతం మాండవి నదిపై ఉంటుంది. దీని ఎత్తు 310 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు.

3 / 5
అతిరపల్లి జలపాతం : ఈ జలపాతం పూర్తిగా భిన్నమైనది. కేరళలోని జలపాతాలలో ఇది చాలా అందమైనది. 80 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న నీరు పర్యాటకులను కనువిందు చేస్తుంది.

4 / 5
హోగెనక్కల్ జలపాతం: ఈ అందమైన జలపాతం తమిళనాడులోని ధరంపూర్ జిల్లాలో ఉంది. ప్రజలు తరచుగా వారాంతపు పర్యటనల కోసం ఇక్కడకు వెళ్తుంటారు. ఈ జలపాతాన్ని 'నయాగరా ఫాల్ ఆఫ్ ఇండియా' అని కూడా అంటారు.

5 / 5
Follow us