
ఒకటే ఫోటో.. ఏకంగా 'రాధేశ్యామ్' సినిమా చూసినట్లు ఉంది కదూ.!

పాపం పిల్లి చేతులు చిన్నవి.

మాయల మాంత్రికుడు.. షూస్ ఉన్నాయి.. పాదాలు లేవు.

ప్రకటనా.? లేక చిన్నారి పైకి ఎక్కి ధరలను చూస్తోందా.?

ఎంత 'పే'ద్ద మనిషో.. చూస్తే మైండ్ బ్లాంకే.!

కోడి లాంటి కుక్క.! లేక కోడినా.? మీరే చెప్పండి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

బొమ్మ గాలిపటమా.? లేక పాప గాలిపటంలా ఎగురుతోందా.?

మేఘాలపైన నిల్చున్నట్లా.? లేక అదేమైన పర్వతమా.? మీరు చెప్పండి..

అసలు ఈ ఫోటోలో ఉన్నది ఏంటి.? 5 నిమిషాలు చూసినా సరిగ్గా కనిపెట్టలేకపోయాను.

ఇవి జెయింట్ వీల్ లోడర్లా.. లేక బొమ్మ ట్రక్కులా.. గజిబిజి ఫోటో.. మీ కళ్లను కచ్చితంగా మభ్యపెడుతుంది.
