Viral Photos: కళ్లను మాయ చేసే చిత్రాలు.. నెట్టింట వైరల్.. చూస్తే షాకే!

సోషల్ మీడియాలో తరచూ ఎన్నో రకాల ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫోటోలు మన కళ్లను ఈజీగా మోసం చేసేస్తాయి. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక కెమెరా యాంగిలో తెలియదు గానీ.. ఇలాంటి ఫోటోలు ఇంటర్నెట్‌లో కోకొల్లలు.మరి అలాంటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం పదండి..

Ravi Kiran

|

Updated on: Mar 24, 2022 | 9:29 PM

ఒకటే ఫోటో.. ఏకంగా 'రాధేశ్యామ్' సినిమా చూసినట్లు ఉంది కదూ.!

1 / 11
పాపం పిల్లి చేతులు చిన్నవి.

పాపం పిల్లి చేతులు చిన్నవి.

2 / 11
మాయల మాంత్రికుడు.. షూస్ ఉన్నాయి.. పాదాలు లేవు.

3 / 11
ప్రకటనా.? లేక చిన్నారి పైకి ఎక్కి ధరలను చూస్తోందా.?

4 / 11
ఎంత 'పే'ద్ద మనిషో.. చూస్తే మైండ్ బ్లాంకే.!

5 / 11
కోడి లాంటి కుక్క.! లేక కోడినా.? మీరే చెప్పండి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.

6 / 11
బొమ్మ గాలిపటమా.? లేక పాప గాలిపటంలా ఎగురుతోందా.?

7 / 11
మేఘాలపైన నిల్చున్నట్లా.? లేక అదేమైన పర్వతమా.? మీరు చెప్పండి..

8 / 11
అసలు ఈ ఫోటోలో ఉన్నది ఏంటి.? 5 నిమిషాలు చూసినా సరిగ్గా కనిపెట్టలేకపోయాను.

9 / 11
ఇవి జెయింట్ వీల్ లోడర్లా.. లేక బొమ్మ ట్రక్కులా.. గజిబిజి ఫోటో.. మీ కళ్లను కచ్చితంగా మభ్యపెడుతుంది.

10 / 11
Viral Photos: కళ్లను మాయ చేసే చిత్రాలు.. నెట్టింట వైరల్.. చూస్తే షాకే!

11 / 11
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?