Summer Skin Care: వేసవిలోనూ ముఖం చందమామలా మెరిసిపోవాలంటే ఇలా చేసి చూడండి..

వేసవికాలంలో వేడిగాలులు, ఎండ వేడిమి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మెడ, ముఖం, చేతులు, కాళ్లపై ట్యాన్‌ ఏర్పటి నిర్జీవంగా తయారవుతుంది. పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీముల వాడకానికి బదులు సహజ పద్ధతుల్లో ఈ చిట్కా పాటించారంటే..

|

Updated on: Mar 24, 2023 | 2:37 PM

వేసవికాలంలో వేడిగాలులు, ఎండ వేడిమి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మెడ, ముఖం, చేతులు, కాళ్లపై ట్యాన్‌ ఏర్పటి నిర్జీవంగా తయారవుతుంది. పరిరక్షణ కోసం రసాయనాలతో కూడిన క్రీముల వాడకానికి బదులు సహజ పద్ధతుల్లో ఈ చిట్కా పాటించారంటే ఆరోగ్యంతోపాటు అందం మీసొంతం అవుతుంది.

1 / 5
రెండు స్పూన్ల ఓట్స్‌కి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి ఒక్కో స్పూన్‌ చొప్పున టమాట, నారింజ గుజ్జు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి.

2 / 5
నీళ్లతో ముందుగా ముఖం శుభ్రం చేసుకుని ముఖం, మెడకీ ఈ పేస్టును పట్టించి ఆరనివ్వాలి.

3 / 5
ఒకేసారి నీళ్లతో శుభ్రం చేసుకోకుండా.. నీళ్లతో చేతుల్ని కొద్దికొద్దిగా తడిచేసుకుంటూ ముఖం, మెడని శుభ్రం చేసుకోవాలి.

4 / 5
టమాట, నారింజలోని పోషకాలు చర్మంపై ట్యాన్‌ని పోగొడితే, పాలు నిగారింపు తెచ్చి ముఖం కలగా కనిపించేలా చేస్తుంది.

5 / 5
Follow us