AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇంట్లోని ఓ గుంతలో భారీ సంఖ్యలో గుడ్లు పెట్టిన పాము.. దాని పిల్లలను నీటిలో వదిలిపెట్టిన అధికారులు

ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరిలో ఓ పాడుబడిన ఇంట్లో నాలుగు అడుగుల పాము కాపురం పెట్టేసింది. ఆ ఇంట్లో చిన్న గొయ్యలో

Ram Naramaneni
|

Updated on: Apr 15, 2021 | 3:15 PM

Share
ఒడిశాలోని పూరీ జిల్లా బ్రహ్మగిరిలో ఓ పాడుబడిన ఇంట్లో నాలుగు అడుగుల పాము నివాసం. ఆ ఇంట్లోని చిన్న గొయ్యలో భారీ సంఖ్యలో గుడ్లు పెట్టింది.

1 / 5
ఆ ఇంటికి మరామ్మతులు చేయడానికి వెళ్లిన కూలీలు అక్కడ పాము, గుడ్లను చూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.

2 / 5
ఈ గుడ్లలోని ఓ గుడ్డు నుంచి పాము బయటకు రావడంతో, అధికారులు ఆ పాము పిల్లలను చేతులతో పట్టుకుని నీటిలో వదిలిపెట్టారు.

3 / 5
కాగా అధికారులు ఆ పామును అడవిలో వదిలిపెట్టి.. దాని పిల్లలను నీటిలో వదిలిపెట్టారు.

4 / 5
పాము పిల్లలను నీటిలో వదిలిపెట్టగానే అవి ఎంచక్కా ఈదుకుంటూ వెళ్లిపోయాయి

5 / 5