అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే.. వీటికి చిక్కితే బొక్కలు కూడా మిగలవు?

Updated on: Jan 21, 2026 | 11:23 AM

కుక్కలు ఏం చేయవులే అని వాటి దగ్గరికి వెళ్ళకూడదు. వాటిలో కొన్ని విశ్వాసంగా ఉంటాయి, ఇంకొన్ని మనుషుల మీద దాడి చేస్తాయి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవేంటో ఇక్కడ చూద్దాం

1 / 6
సాధారణంగా మనలో చాలా మందికి కుక్కలంటే చాలా భయం. అది దూరంగా ఉండి బౌ బౌ మని అన్నా.. ఆ అరుపుకు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఈ చిన్న కుక్కలకే చూసి పారిపోతున్నారు.

సాధారణంగా మనలో చాలా మందికి కుక్కలంటే చాలా భయం. అది దూరంగా ఉండి బౌ బౌ మని అన్నా.. ఆ అరుపుకు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఈ చిన్న కుక్కలకే చూసి పారిపోతున్నారు.

2 / 6
ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కుక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే వామ్మో ఇలాంటి కుక్కలు కూడా ఉన్నాయా అని షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ  భయంకరమైన కుక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన కుక్కలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే వామ్మో ఇలాంటి కుక్కలు కూడా ఉన్నాయా అని షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ భయంకరమైన కుక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

3 / 6
పిట్ బుల్స్ అని పిలవబడే ఈ కుక్కను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఎందుకంటే, ఇవి అంత బలంగా ఉంటాయి. వీటికి సరైన శిక్షణ ఇవ్వకపోతే మనుషుల మీదకు దూకి దాడి చేస్తాయి. ఒకసారి దాడి చేయడం మొదలు పెడితే వాటిని ఆపడం చాలా కష్టం. 
అందుకే వీటికి ముందుగానే శిక్షణ ఇస్తారు.

పిట్ బుల్స్ అని పిలవబడే ఈ కుక్కను చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఎందుకంటే, ఇవి అంత బలంగా ఉంటాయి. వీటికి సరైన శిక్షణ ఇవ్వకపోతే మనుషుల మీదకు దూకి దాడి చేస్తాయి. ఒకసారి దాడి చేయడం మొదలు పెడితే వాటిని ఆపడం చాలా కష్టం. అందుకే వీటికి ముందుగానే శిక్షణ ఇస్తారు.

4 / 6
రాట్ వీలర్ అని పిలవబడే ఈ ప్రమాదకరమైన కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా పశువులను కాపాడటానికి పెంచేవాళ్ళు. ఇక ఇప్పుడైతే మన ఇళ్ళ వద్ద వాచ్ మెన్ డ్యూటీ కూడా చేస్తున్నాయి. ఇవి మంచిగా ఉన్నంత వరకు బాగానే ఉంటాయి. ఒక్కోసారి వీటి ప్రవర్తన చూస్తే పక్కన ఉండే వాళ్ళు కూడా భయపడి పారిపోతారు.

5 / 6
జర్మన్ షెపర్డ్‌లు గా పిలిచే ఈ డాగ్స్ వరల్డ్ లోనే  బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తెలివైనవి, మనుషుల్లాగానే 
భాద్యతగా ఉంటాయి. వీటికి శిక్షణ ఇచ్చి వారికీ కావాల్సినట్టుగా మార్చుకుంటారు. అయితే, అలా చేసే సమయంలో ఒక్కోసారి కంట్రోల్ తప్పుతాయి అప్పుడు మనుషుల మీద దాడి చేస్తాయి.

జర్మన్ షెపర్డ్‌లు గా పిలిచే ఈ డాగ్స్ వరల్డ్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది తెలివైనవి, మనుషుల్లాగానే భాద్యతగా ఉంటాయి. వీటికి శిక్షణ ఇచ్చి వారికీ కావాల్సినట్టుగా మార్చుకుంటారు. అయితే, అలా చేసే సమయంలో ఒక్కోసారి కంట్రోల్ తప్పుతాయి అప్పుడు మనుషుల మీద దాడి చేస్తాయి.

6 / 6
అమెరికన్ బుల్‌ డాగ్స్ అనే కుక్కల గురించి మనం వినే ఉంటాము. ఇవి మోస్ట్  పవర్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే, అవి చాలా మొండిగా ఉంటాయి. అనుభవం లేని వాళ్ళు వీటిని అస్సలు పెంచలేరు. ఎందుకంటే, ఇవి మనుషుల మీద దాడి చేసి ఆ తర్వాత ఆలోచిస్తాయి. కాబట్టి, ఈ కుక్కలను పెంచే వాళ్లు జాగ్రత్తగా పెంచాలి.