Viral Photos: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టు ఇదే..! తాకితే చాలు ప్రాణాలు పోతాయ్‌..

|

Oct 01, 2021 | 10:40 PM

Viral Photos: ఈ ప్రపంచంలో అనేక చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో విషపూరితమైన చెట్లు కూడా ఉంటాయి. అయితే ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టు గురించి తెలుసుకుందాం.

1 / 5
ఈ ప్రపంచంలో అనేక చెట్లు, మొక్కలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో విషపూరితమైన చెట్లు కూడా ఉంటాయి.

2 / 5
ఫ్లోరిడా, కరేబియన్ సముద్ర తీరాలలో కనిపించే మన్షినిల్ చెట్టు ప్రపంచంలో అత్యంత విషపూరితమైన చెట్టుగా గుర్తించారు.

3 / 5
ఈ చెట్టులోని ప్రతి భాగం విషపూరితం. దాని పండు అత్యంత విషపూరితం. ఒక వ్యక్తి ఈ పండులో కొంత భాగాన్ని తింటే అతను చనిపోతాడు.

4 / 5
ఈ చెట్టు ఎత్తు సుమారు 50 అడుగులు ఉంటుంది.  దాని ఆకులు మెరుస్తూ ఉంటాయి. ఈ చెట్టు కరీబియన్ సముద్ర తీరంలో కనిపిస్తుంది.

5 / 5
ఈ చెట్టు కలప ఫర్నిచర్ తయారీకి వాడుతారు. కానీ కట్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కలపను ఎండలో ఎక్కువసేపు ఉంచుతారు.