Viral Photos: వీళ్ల టెక్నిక్‌ల ముందు ఇంజ‌నీర్ల తెలివి కూడా ప‌నికిరాదు..! ఫొటోలు చూస్తే షాక్ అవుతారు..

Viral Photos:కొంత‌మంది చాలా పెద్ద పెద్ద స‌మ‌స్యల‌కు కూడా ఇట్టే స‌మాధానం క‌నుగొంటారు.. వీరి తెలివితేట‌ల ముందర ఇంజ‌నీర్లు కూడా ప‌నికిరారు.

uppula Raju

|

Updated on: Oct 13, 2021 | 7:14 AM

కొంత‌మంది చాలా పెద్ద పెద్ద స‌మ‌స్యల‌కు కూడా ఇట్టే స‌మాధానం క‌నుగొంటారు.. వీరి తెలివితేట‌ల ముందర  ఇంజ‌నీర్లు కూడా ప‌నికిరారు. గ్రామాల్లో ఇలాంటి వారు మ‌న‌కు నిత్యం తార‌స‌ప‌డుతారు.

1 / 5
ఇక్కడ క‌నిపించే ఈ బ్యాటరీలతో మీరు ఫోన్‌ని మాత్రమే కాదు.. మీ ఇంట్లో ఉన్న కూలర్, ఫ్యాన్‌ను కూడా స్టార్ట్ చేయ‌వ‌చ్చు.

2 / 5
సాధారణ టీవీని LCD టీవీలా మార్చడానికి ఉత్తమ మార్గం ఇదే.

3 / 5
ఏదీ వృధా చేయ‌డం ఇష్టం లేని వ్యక్తులు ఇలాగే ఉంటారు.

4 / 5
స్విచ్ లేకుండా ఛార్జర్లను ఎలా అమ‌ర్చారో చూడండి.. బ‌హుశా ఇది రైల్వేస్టేష‌న్‌లోనే అయి ఉంటుంది.

5 / 5
Follow us