వద్దన్నా వినరే.. కోరి కష్టాలు తెచ్చుకునే రాశులివే
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రుడు సంపద, విలాసాలు, ప్రేమ, శ్రేయ్సుకు చిహ్నం . అయితే త్వరలో శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మూడు రాశుల వారికి కష్టాలు ఎదరు అవనున్నాయంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
