వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో మూసుకుపోయిన మురుగు కాలువ ఉంటే అది వాస్తు దోషానికి కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు దోషం కారణంగా మన జీవితంలో అస్థిరత, ఇబ్బందులు పెరుగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, ఇంట్లో మూసుకుపోయిన మురుగు కాలువను అశుభంగా భావిస్తారు.

మీ ఇంట్లో డ్రైనేజీ మూసుకుపోయి ఉంటే, వెంటనే దాన్ని క్లీన్ చేయండి, దాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే డ్రైనేజీ మూసుకుపోయి ఉండడం కొన్ని సార్లు ఆర్థిక సమస్యలను, మానసిక అశాంతిని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీ ఇంట్లో ఉన్న డ్రెయిన్‌ను ఎప్పుడూ క్లీన్ ఉండేట్టు చూసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు మీ జుట్టు నుంచి రాలిన వెంట్రుకలను అస్సలూ డ్రెయిన్‌లోకి వెళ్లనివ్వకండి. ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. దీనివల్ల మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు.

మీ ఇంట్లో డ్రైనేజీ మూసుకుపోయి ఉంటే, వెంటనే దాన్ని క్లీన్ చేయండి, దాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే డ్రైనేజీ మూసుకుపోయి ఉండడం కొన్ని సార్లు ఆర్థిక సమస్యలను, మానసిక అశాంతిని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో ఉండె డ్రెయిన్ క్లీన్‌గా లేకుండా మురిగిగా ఉండి దానిలో చెత్తపేరకుపోయి ఉంటే అలాంటి పరిస్థితి మన ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలను నిరోధిస్తాయట. ఎందుకంటే వాస్తులో, నీటి ప్రవాహాన్ని ధన ప్రవాహానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మనం ఇట్లోని డ్రెయిన్‌ను ఎల్లప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవడం ఉత్తమం