ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ఎలక్ట్రిక్ స్కూటర్లలో కింగ్.. దీన్ని ఫీచర్స్ మామూలుగా లేవు..
TVS iQube: భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్ ధరల సెగతో సతమతమవుతున్న సామాన్యుడికి టీవీఎస్ ఐక్యూబ్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. కేవలం ఏడాది కాలంలోనే ఊహించని రీతిలో 61.38 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఐక్యూబ్ రికార్డు సృష్టించింది. హొండా యాక్టివా వంటి దిగ్గజ పెట్రోల్ స్కూటర్లకు గట్టి పోటీనిస్తూ, టాప్-10 జాబితాలో 4వ స్థానంలో నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
