Turmeric Milk: రాత్రిళ్లు పసుపు కలిపిన పాలు తాగితే బరువు పెరుగుతారా? ఈ డౌట్‌ మీకూ ఉందా..

Updated on: Nov 04, 2025 | 1:18 PM

Turmeric Milk at Night: పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొంతమంది ఈ పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే భయంతో పసుపు పాలు తాగడం మానేస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే కొంతమంది ఈ పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే భయంతో పసుపు పాలు తాగడం మానేస్తుంటారు. ఇందులో నిజమెంతో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంలో సహాయపడుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.

3 / 5
పసుపు పాలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ బరువు పెరుగుతారనే భయం చాలా మందికి ఉంటుంది. బరువు పెరుగుతారనే భయం మీకూ ఉన్నట్లయితే పసుపు పాలు పాలను వేడి చేసేటప్పుడు పైన ఏర్పడే నురుగును తొలగించాలి. ఇలా చేయడం వల్ల బరువు పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 5
పాలు కాచేటప్పుడు దానిపైన తేలియాడే నురుగు లేదా మీగడ తీసేయడం వల్ల అందులోని కొవ్వు పదార్ధాలు దాదాపు బయటకు వెళ్లిపోతాయి. ఆ తర్వాత అందులో పసుపు కలిపి తాగవచ్చు. ఇది మీ బరువు పెరగకుండా శరీరానికి మేలు చేస్తుంది.

5 / 5
ప్రతి రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది శరీరానికి సీజనల్ వ్యాధులు రాకుండా రక్షణ కవచంలా  ప్రయోజనాలను అందిస్తుంది.