2 / 5
పసుపు ఉపయోగించడం ద్వారా ముఖ సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.. మొటిమల సమస్యలు ఉన్నవారు.. పసుపు పొడి, ద్రాక్ష రసం, రోజ్ వాటర్ బాగా కలిపి పేస్ట్‌లా తయారుచేసి ముఖానికి అప్లై చేయాలి. కాసేపు ఆగి నీళ్లతో కడిగేస్తే మొటిమలు ఇట్టే మాయం అవుతాయి.