TTD: టీడీడీ సరికొత్త ప్రయోగం.. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి ఉద్యానవనాల అభివృద్ధి!
ఆధ్యాత్మికతకు సరికొత్త సాంకేతికతను జోడిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ముందడుగు వేస్తోంది. భక్తులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం, మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా తిరుమలలోని ఉద్యానవనాల అభివృద్ధికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
