AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో మంగళవారం వెదర్ రిపోర్ట్..

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. తెలంగాణలో అక్టోబర్ 19 నుంచి 21 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Oct 19, 2026 | 6:33 PM

Share
సమ్మర్‌ను తలపించే ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

1 / 5
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

2 / 5
కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షంతో పాటు.. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు సూచనలు చేసింది.

3 / 5
ఇదిలాఉంటే.. ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. మంగళవారం (20-10-26) నాడు అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

4 / 5
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలియజేసింది. పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అప్రమత్తంతగా ఉండాలని సూచించింది.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో మంగళవారం వెదర్ రిపోర్ట్..

ధోనీ, యువరాజ్ స్పెషల్ క్లబ్‌లోకి పాక్ ప్లేయర్

 కొవ్వు కాదు.. శరీరంలో నీరు కూడా బరువు పెంచుతుంది!

కడుపునిండా తిన్న తర్వాత ఎసిడిటీనా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్!

మలబద్ధకం అనిపిస్తే వెంటనే ఈ యోగాసనం వేసేయండి!

పనికిరావని పారబోస్తున్నారా?.. ఫ్యూరిఫైయర్ వేస్ట్‌ వాటర్‌ను ఇలా

ఫోన్‌లో పెద్ద సౌండ్ పెడుతున్నారా..? ఇక జైలుకెళ్లడం గ్యారంటీ..

ఈ యోగా ఒక్కసారి ట్రై చేస్తే గ్లోయింగ్ స్కిన్ కోసం క్రీములు వాడరు

ఇప్పటివరకు నీకెంతమంది అమ్మాయిలు పడ్డారు?.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న

మళ్లీ త్రిగుణ్ Vs రోహిత్.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే