Telugu News Photo Gallery Try these tips to get longer mobile data and charging, check here is details in Telugu
Save Mobile Data: మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి!
ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే.. ఏ పనీ జరగడం లేదు. చేతిలో ఒక్క ఫోన్ ఉంటే చాలు.. చాలా సమస్యలకు సమాధానం చెప్పొచ్చు. అయితే స్మార్ట్ ఫోన్‌ను సరైన విధంగా ఉపయోగించుకుంటే మేలే. లేదంటే మాత్రం చాలా సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు ఫోన్ ఉపయోగించడం వల్ల మొబైల్ డేటా, చార్జింగ్ అనేవి త్వరగా అయిపోతుంది. మళ్లీ డేటా వేసుకోవడం కోసం అదనంగా డబ్బులు ఖర్చు అవుతాయి. అలా కాకుండా ఫోన్ వాడినా కూడా మొబైల్ డేటా..