1 / 8
మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలుబు, దగ్గుతోపాటు.. గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు చాలా మంది. ముఖ్యంగా గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలి.