Trisha Krishnan: వయసు పెరగవచ్చు కానీ.. అందం మాత్రం తగ్గేదేలే.. బ్లూ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న త్రిష..
టాలీవుడ్ అందాల రాక్షసి త్రిషకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.