Travel India: దేశంలో అందమైన సరస్సులు… ఇక్కడ పర్యటన ప్రకృతి ప్రేమికులకు అందమైన అనుభూతి..

|

Apr 20, 2022 | 11:46 AM

Indian lakes: మీరు ప్రకృతి ప్రేమికులైతే.. ప్రయాణంలో అందమైన దృశ్యాల కోసం వెతుకుతూ ఉంటే.. మనదేశంలో అనేక ప్రదేశాలున్నాయి. ప్రకృతి సౌందర్యానికి నిధిగా సరస్సులు దర్శనమిస్తాయి. కనుల విందు చేస్తాయి.

1 / 5
భారతదేశంలో అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ప్రకృతిలో గడపడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈరోజు మనదేశంలోని అందమైన గురించి తెలుసుకుందాం..

2 / 5
చిల్కా సరస్సు: ఒడిశాలోని చిల్కా సరస్సు భారతదేశంలోని అతిపెద్ద సరస్సులలో ఒకటి. నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్య ఈ సరస్సును సందర్శించడానికి సరైన సమయం. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

3 / 5
దాల్ లేక్: కాశ్మీర్ భారతదేశంలో ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. ఇక్కడ ఉన్న దాల్ సరస్సు ఒక ప్రత్యేకమైన, అద్భుతమైన అందాన్ని కలిగి ఉంది. పెళ్ళైన కొత్త దంపతులు హనీమూన్ కు దాల్ లేక్ సరస్సు మంచి ఎంపిక.

4 / 5
లోక్‌తక్ సరస్సు: ఈ సరస్సు దేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న మణిపూర్‌లో ఉంది. ఈ సరస్సును మంచినీటి సరస్సు అని కూడా అంటారు. దీని అందం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది.

5 / 5
సోన్ బీల్ సరస్సు: అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఉన్న దీనిని చిత్తడి నేల అని కూడా పిలుస్తారు. వేసవిలో, మీరు ఈ సరస్సును సందర్శించడం ద్వారా అద్భుతమైన క్షణాలను సొంతంచేసుకోవచ్చు. శీతాకాలంలో సరస్సులోని కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తారు.