5 / 6
తప్పుడు ప్రదేశాన్ని ఎంచుకోవడం: ప్రయాణిస్తున్నప్పుడు, ప్రకృతి సౌందర్యం, ప్రత్యేకమైన అనుభవం కోసం ఒక టూర్ ప్లాన్ చేస్తే.. అక్కడికి చేరుకున్న తర్వాత ప్రజలు తమకు నచ్చని ప్రదేశాన్ని ఎంచుకుంటారు. లేదంటే అక్కడ కోరుకున్న సౌకర్యం లేకపోవడం వంటివి జరుగుతుంది. అందుకే ఏదైనా ప్రాంతానికి వెళ్లే ముందు.. దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని పొందాల్సి ఉంటుంది.