Mysore Tourist Places: మీరు పర్యటక ప్రాంతాలకు వెళ్తున్నారా..? మైసూర్‌లోని ఈ ప్రదేశాలను సందర్శించడం మర్చిపోవద్దు
Mysore Tourist Places: మైసూర్ కర్ణాటకలోని నగరం. దీనిని ప్యాలెస్ నగరం అని కూడా అంటారు. ఈ నగరం సాంస్కృతిక వారసత్వం, ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు ఏడాది పొడవునా ప్రయాణికులను ఆకర్షిస్తాయి.