- Telugu News Photo Gallery Cricket photos PM Narendra Modi and Virat Kohli having same beard look now in May 2022 how Modi beard look transformed through years check here full photos
సేమ్ టు సేమ్.. ఒకే స్టైల్ గడ్డంతో అదరగొడుతోన్న ప్రధాని మోదీ.. విరాట్ కోహ్లీ..
PM Narendra Modi | Virat Kohli | Beard Look: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ సమయంలో పొడవాటి గడ్డం గెటప్‌తో వార్తల్లో నిలిచిన మోదీ..
Updated on: May 03, 2022 | 11:26 PM

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొత్త లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ సమయంలో పొడవాటి గడ్డం గెటప్‌తో పేరు తెచ్చుకున్న మోదీ.. ప్రస్తుతం తన కొత్త రూపాన్ని ట్రిమ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా గడ్డంతో కనిపిస్తున్నాడు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2022లో యాక్టివ్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్, ఫ్యాషన్ పరంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తుంటాడు. స్పెషల్ గడ్డం లుక్ కోసం ప్రసిద్ది చెందాడు.

ప్రస్తుతం విరాట్ ఫ్యాషన్ ప్రియుల కోసం ఇలా గడ్డం డిజైన్ చేశాడు. ప్రస్తుతం విరాట్ ఫ్యాషన్ ప్రియుల కోసం ఇలా గడ్డం డిజైన్ చేశాడు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తున్నారు. ఈ స్పెషల్ స్టైల్లో గడ్డాన్ని.. చెంపల వరకు కొంచెం పొడవుగా కత్తిరించుకుంటారు. ప్రధాని మోదీ, విరాట్ కోహ్లీ లుక్ ఒకేలా ఉండడంతో నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.

సెలబ్రిటీలు ఒకే రకమైన గడ్డం లేదా హెయిర్‌స్టైల్‌తో ఉండటం మాములు విషయం కాదు. అయితే ఈసారి, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో భారతదేశానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రధాని నరేంద్ర మోడీతోపాటు విరాట్ కోహ్లీల గడ్డంతో సేమ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.

నరేంద్ర మోడీ తన లుక్స్ మీద శ్రద్ధ పెడతారు. ఆయన ప్రధాని అయినప్పటి నుంచి దీనిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఫొటోలో ఏప్రిల్ 2021లో వారు ఎలాంటి రూపాన్ని కలిగి ఉన్నారో మీరు గమనించొచ్చు.

అక్టోబర్ 2020 నాటికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిఫరెంట్ స్టైల్లో కనిపించారు.

ప్రధానమంత్రి కాకముందు అంటే 1998లో ఎలా ఉన్నాడో ఈ ఫొటోలో చూడొచ్చు.

1995లో మోడీ ఎలా ఉన్నాడో ఇక్కడ చూడండి.





























