Travel India: ఆగస్ట్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు.. ఇక్కడ ప్రకృతి అందాలు కనుల విందే..

|

Jul 21, 2023 | 7:54 PM

ఆగష్టులో ప్రకృతి అందాలను సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు. లాంగ్ వీకెండ్ లో పర్యాటకులు ఉత్తమ ప్రదేశాలను సందర్శించాలని మీరు ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. భారతదేశంలోని ఈ అందమైన ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళవచ్చు.  

1 / 6
ఆగష్టు నెలలో వర్షం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రయాణంలో ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. రాబోయే నెలలో రెండు దీర్ఘ వారాంతాలు ఉన్నాయి. మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే యాత్రను ఎలా ప్లాన్ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.. 

2 / 6
మున్నార్, కేరళ : ప్రకృతి అందాలతో కనులవిందు చేసే మున్నార్ యాత్రకు ఉత్తమమైనది ప్రాంతం. ప్రత్యేకమైన అనుభవంతో ఈ ప్రదేశంలో అనేక అందమైన తేయాకు తోటలు ఉన్నాయి. ఇక్కడ మీరు హౌస్‌బోట్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలను సందర్శిస్తూ ప్రయాణాన్ని ఆనందించవచ్చు.

3 / 6
గోవా : మీరు సుదీర్ఘ వారాంతపు పర్యటన కోసం గోవా ఉత్తమ పర్యటక ప్రాంతం. ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం యువతకు ఇష్టమైన ప్రదేశం.

4 / 6
మౌంట్ అబూ : భారతదేశానికి అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశం మౌంట్ అబూ అందం వర్షాకాలంలో మరింత పెరుగుతుంది. ఈ ప్రదేశం వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైనది.

5 / 6
వాయనాడ్ : ఆగస్ట్‌లోని దీర్ఘ వారాంతాల్లో వాయనాడ్‌ని సందర్శించవచ్చు. ప్రకృతి అందాలతో రమణీయంగా కనిపించే చెంబ్రా శిఖరం, ట్రీ హౌస్, వత్తిరి, కురువా ద్వీపం, వాయనాడ్‌లోని తిరునెల్లి ఆలయం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను చూడవచ్చు.

6 / 6
ఎలా ప్లాన్ చేసుకోవాలంటే : ఆగష్టులో వర్షాలు చాలా ఇబ్బంది పెడతాయి. కనుక మీరు ఎంచుకున్న పర్యాటక ప్రాంతం గురించి ముందుగానే సమాచారాన్ని సేకరించండి. ముందుగానే హోటల్ బుకింగ్‌ చేసుకోండి.  వర్షం నుండి మిమ్మల్ని రక్షించే వస్తువులను మీ బ్యాగ్‌లో ఉంచండి.