Train Journey: ట్రైన్‌లో లాంగ్‌ జర్నీకి వెళ్తున్నారా? మీతోపాటు వీటిని తీసుకెళ్లడం మర్చిపోకండి

Updated on: Aug 18, 2024 | 12:44 PM

కొందరు పర్యాటక స్థలాల సందర్శనకు వెళ్లేందుకు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. దాదాపు వారం పది రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంటారు. దీంతో ఆహారం నుంచి తాగే నీళ్ల వరకు అన్నీ బయటి నుంచే తీసుకోవల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇలా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు మీ ట్రిప్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది..

1 / 5
కొందరు పర్యాటక స్థలాల సందర్శనకు వెళ్లేందుకు సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. దాదాపు వారం పది రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంటారు. దీంతో ఆహారం నుంచి తాగే నీళ్ల వరకు అన్నీ బయటి నుంచే తీసుకోవల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇలా సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు మీ ట్రిప్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది.

2 / 5
సుదీర్ఘ ప్రయాణాలు చేసే ముందు ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారాలను ప్యాక్‌ చేసుకోవాలి. రైళ్లతోపాటు విమానంలో ప్రయాణించేవారు కూడా మీతోపాటు ఆహారాన్ని తీసుకెళ్లవచ్చు. కొంచెం ఆకలిగా ఉంటే వీటిని విమానంలో కూడా తినవచ్చు. ఇలాంటి వాటిల్లో చపాతీ బెస్ట్‌. ఇవి 2-3 రోజుల్లో పాడైపోతుందనే భయం అక్కర్లేదు. సాధారణంగా కూర లాంటివి తీసుకెళ్లడం వల్ల లాంగ్ ట్రిప్‌లో పాడైపోయే ప్రమాదం ఉంటుంది. చపాతీ పచ్చళ్లతో కూడా తినవచ్చు.

3 / 5
అలాగై స్నాక్స్‌ కూడా తీసుకెళ్లవచ్చు. ఇంట్లో వేయించిన చిరుతిళ్లు మీతో పాటు తీసుకెళ్లవచ్చు. అయితే ప్రయాణాల్లో అతిగా తినే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆరోగ్యకరమైన, రుచికరమైనదాన్ని ఎంచుకుని మితంగా తినాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

4 / 5
మఖానా, వాల్‌నట్‌లు, బాదం, జీడిపప్పు వంటి వివిధ డ్రైఫ్రూట్స్ నెయ్యితో తేలికగా వేయించుకుని కొద్దిగా ఉప్పు, కారం కలిపితే రుచిగా ఉంటాయి. ప్రయాణాల్లో మీతో పాటు వీటిని తీసుకెళ్లవచ్చు.

5 / 5
బంగాళదుంపలకు బదులుగా అరటితో చేసిన చిప్స్ కూడా తీసుకెళ్లవచ్చు. ఇవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీకు కావాలంటే ఈ స్నాక్స్ బయట కూడా కొనుగోలు చేయవచ్చు. లేదా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.