AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే ఆహారాలు ఇవే.. వీటిని అస్సలు మిస్సవ్వకండి..!

ప్రస్తుత జీవన విధానంలో శారీరక శ్రమ తగ్గిపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్లు పెరగడం వల్ల చాలా మంది పొట్ట చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారు. ఇది కేవలం చర్మం బయటే కాకుండా శరీరంలో ఉన్న అంతర్గత అవయవాలపైనా ప్రభావం చూపుతుంది. దీని నివారణకు సహజంగా కొన్ని ఆహార పదార్థాలను వాడటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: May 21, 2025 | 11:09 PM

Share
నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాల తొలగింపు వేగవంతం అవుతుంది. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి, కొవ్వు కరిగించే ప్రక్రియను సక్రమంగా నడిపిస్తుంది.

1 / 8
పచ్చి కూరల్లో క్యాబేజీకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండడమే కాకుండా, అధిక ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.

2 / 8
జీలకర్రను రాత్రి వేళ నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం వల్ల శరీరానికి పలు లాభాలు కలుగుతాయి. ఇది మెటబాలిజాన్ని ఉత్తేజింపజేసి కొవ్వును తక్కువ చేసే విధంగా పని చేస్తుంది. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

3 / 8
గ్రీన్ టీ రోజూ 1 నుంచి 2 సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో జిడ్డును తగ్గించడమే కాకుండా.. ఫ్రీ రాడికల్స్‌ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు తగ్గించడంలో సహకరిస్తుంది.

4 / 8
తక్కువ కొవ్వు కలిగిన మజ్జిగలో ఉన్న ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో సహకరిస్తుంది.

5 / 8
పెసరపప్పు ప్రోటీన్‌, ఫైబర్‌ లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ సమయంలో అవసరమైన శక్తిని అందిస్తూ.. ఆకలిని నియంత్రించేలా సహాయపడుతుంది. దీని వల్ల తరచూ తినాలనే భావన తగ్గిపోతుంది. దీంతో అధికంగా తినకుండా ఉండటం వల్ల కొవ్వు క్రమంగా తగ్గుతుంది.

6 / 8
ప్రతి ఉదయం ఓట్స్ తీసుకోవడం శరీరానికి తేలికపాటి, తృప్తికరమైన ఆహారంగా పని చేస్తుంది. ఇందులో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ రకం పొట్టలో కొవ్వు పేరుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచుతుంది.

7 / 8
ప్రతి రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క నీరు త్రాగడం వలన టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

8 / 8
Follow Us
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే

శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..

మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే

వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి

ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే

'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'

శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం

మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి

ఏలినాటి శని సమయంలోనూ ఈ రాశులవారికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది