Health Tips: నోటి నుంచి దుర్వాసన వస్తోందా..! ఈ వంటింటి చిట్కాలను ట్రై చేయండి చాలు..

| Edited By: Team Veegam

May 29, 2021 | 3:18 PM

Bad Breath Tips: చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలామందిని వేధించే సమస్య నోటి నుంచి దుర్వాసన రావడం. ఈ సమస్యని చాలా మంది పెద్దగా పట్టించుకోరు..

1 / 6
చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చాలామందిని వేధించే సమస్య నోటి నుంచి దుర్వాసన రావడం. ఈ సమస్యని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. ఈ సమస్యని నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు వైద్య నిపుణులు. నోటి దుర్వాసన కొన్ని వ్యాధులను సూచిస్తుందంటున్నారు. మరి నోటి దుర్వాసనకు చెక్ పెట్టేందుకు ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయిపోండి.

2 / 6
నోటి దుర్వాసనను తగ్గించడంలో కొత్తిమీర, పుదీనా, యూకలిప్టస్, ఏలక్కాయ వంటివి బాగా పని చేస్తాయి. వీటిని నమలడం లేదా నీటిలో మరిగించి తాగడం చేయండి

3 / 6
 రోజూ పెరుగు తీసుకుంటే చిగుళ్ల వ్యాధులు, దంతలపై పాచి తగ్గుతాయి

4 / 6
నమిలేటప్పుడు కరకలాడే యాపిల్స్, క్యారెట్స్ వంటి పీచు పదార్ధాలు ఎక్కువగా ఉందేవాటిని, కూరగాయలను తీసుకోవాలి

5 / 6
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండే ఆహారాలను మీరు తక్కువగా తీసుకోవడం మంచిది

6 / 6
విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఆహారం, ఉసిరిని తీసుకోండి