AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే, డైట్ లో వీటిని చేర్చాల్సిందే..

కాల్షియంలోపం అనేది కొన్ని కోట్లాది మంది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడటం వల్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తుంటారు.

Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 11, 2023 | 7:45 AM

Share
కాల్షియంలోపం అనేది కొన్ని కోట్లాది మంది పిల్లల్లో కనిపించే సాధారణ సమస్య. పిల్లల్లో కాల్షియం లోపం ఏర్పడటం వల్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఎప్పుడూ కూడా నీరసంగా కనిపిస్తుంటారు. ఎన్నో సమస్యలు వారిలో తలెత్తుతాయి. అందుకే పిల్లల్లో ఏర్పడ్డ కాల్షియం లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లల్లో కాల్షియం లోపం రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలను వారి డైట్ లో చేర్చాల్సిందే.

1 / 10
సోయాబీన్స్ :
సోయాబీన్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 100గ్రాములకు 250ఎంజీ కంటే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రొటీన్. అందుకే ఇతర ప్రొటీన్ల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పిల్లల్లో ప్రొటీన్స్ లోపాన్ని సోయా ఫుడ్స్ ద్వారా సులభంగా తీర్చవచ్చు.

సోయాబీన్స్ : సోయాబీన్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో దాదాపు 100గ్రాములకు 250ఎంజీ కంటే ఎక్కువ కాల్షియం లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది మొక్కల ఆధారిత ప్రొటీన్. అందుకే ఇతర ప్రొటీన్ల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. పిల్లల్లో ప్రొటీన్స్ లోపాన్ని సోయా ఫుడ్స్ ద్వారా సులభంగా తీర్చవచ్చు.

2 / 10
పాలకూర:
పాలకూర కాల్షియం యొక్క గొప్ప మూలం. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, కే, పోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇవి చిన్నారుల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి.

పాలకూర: పాలకూర కాల్షియం యొక్క గొప్ప మూలం. పాలకూరలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, కే, పోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇవి చిన్నారుల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడతాయి.

3 / 10
 Broccoli

Broccoli

4 / 10
పెరుగు:
మీ బిడ్డ ఎదుగుదలకు పెరుగు చాలా అవసరం. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. మీ బిడ్డ రోజువారీ అవసరాలను తీర్చడానికి రోజుకో స్పూన్ పెరుగు తప్పకుండా తినిపించాలి. ఇందులో ఉండే కాల్షియం పిల్లలు ఎదుగుదలలో తోడ్పడుతుంది.

పెరుగు: మీ బిడ్డ ఎదుగుదలకు పెరుగు చాలా అవసరం. పెరుగులో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. మీ బిడ్డ రోజువారీ అవసరాలను తీర్చడానికి రోజుకో స్పూన్ పెరుగు తప్పకుండా తినిపించాలి. ఇందులో ఉండే కాల్షియం పిల్లలు ఎదుగుదలలో తోడ్పడుతుంది.

5 / 10
బాదం:
రాత్రి పడుకునే ముందు బాదం పప్పులు నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే ఒక గుప్పెడు తీసుకుంటే ఎముకలకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. మీ చిన్నారులకు వీటిని క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడండి.

బాదం: రాత్రి పడుకునే ముందు బాదం పప్పులు నానబెట్టాలి. వీటిని ఉదయాన్నే ఒక గుప్పెడు తీసుకుంటే ఎముకలకు, మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. మీ చిన్నారులకు వీటిని క్రమం తప్పకుండా ఇచ్చేలా చూడండి.

6 / 10
చీజ్: 
ఇంట్లో తయారుచేసిన చీజ్ పిల్లలకు ఆహారంలో ఇవ్వండి. ఈ పాల ఉత్పత్తిలో కేవలం కాల్షియం మాత్రమే కాకుండా ఇతర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పతాయి.

చీజ్: ఇంట్లో తయారుచేసిన చీజ్ పిల్లలకు ఆహారంలో ఇవ్వండి. ఈ పాల ఉత్పత్తిలో కేవలం కాల్షియం మాత్రమే కాకుండా ఇతర అనేక పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో తోడ్పతాయి.

7 / 10
బీన్స్, కాయధాన్యాలు :
కాయధాన్యాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలను చురుకుగా ఉంచేలా చేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఆహారంలో చేర్చినట్లయితే వారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

బీన్స్, కాయధాన్యాలు : కాయధాన్యాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లలను చురుకుగా ఉంచేలా చేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఆహారంలో చేర్చినట్లయితే వారికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

8 / 10
చియా విత్తనాలు :
మీ పిల్లలకు చియా సీడ్ ఫుడ్డింగ్ ను అలవాటు చేయండి. వీటి ద్వారా కాల్షియం పొందవచ్చు.

చియా విత్తనాలు : మీ పిల్లలకు చియా సీడ్ ఫుడ్డింగ్ ను అలవాటు చేయండి. వీటి ద్వారా కాల్షియం పొందవచ్చు.

9 / 10
గింజలు , విత్తనాలు :
వీటిని తినేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. మీ పిల్లలకు అప్పడప్పుడు ఆహారంలో చేర్చడం మర్చిపోవద్దు. వారికి రుచితోపాటు పోషకాలన్నీ అందిస్తాయి.

గింజలు , విత్తనాలు : వీటిని తినేందుకు పిల్లలు ఆసక్తి చూపిస్తారు. మీ పిల్లలకు అప్పడప్పుడు ఆహారంలో చేర్చడం మర్చిపోవద్దు. వారికి రుచితోపాటు పోషకాలన్నీ అందిస్తాయి.

10 / 10
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..