టెంపుల్ సిటీలో ఐస్‌క్రీమ్‌లు కొంటున్నారా? అయితే జర భద్రం..! ఎక్స్‌పైరీ ఐస్‌క్రీమ్‌లు, ఎలుకలతో నిండిన కిచెన్లు..
Tirupati Food Safety Raids: తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన సంయుక్త దాడుల్లో పాడైన బాదంపప్పు, గడువు ముగిసిన దాదాపు ఒక టన్ను ఐస్‌క్రీమ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అపరిశుభ్రంగా ఉన్న రెస్టారెంట్‌ను సీజ్ చేసి, సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
