వానాకాలంలో పెరుగు తినకూడదా? తింటే ఆ సమస్యలు వస్తాయా?
Prasanna Yadla
28 July 2026
Pic credit - Pinterest
చాలా మంది వానాకాలంలో పెరుగు తినడానికి చాలా ఆలోచిస్తారు. ఒక వేళ తింటే, జలుబు చేస్తుందేమో అని తినరు
పెరుగు
మరి వానాకాలంలో పెరుగు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయా? లేదో అనేది ఇక్కడ చూద్దాం..
పెరుగు తింటే అనారోగ్య సమస్యలు
వానాకాలంలో పెరుగును మొత్తానికే దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే,తక్కువగా తీసుకోవడం మంచిది.
తక్కువగా తీసుకోవడం మంచిది
ఇంకా ఈ చల్లటి పెరుగు తిన్న వెంటనే జలుబు, గొంతు వంటి సమస్యలు వస్తాయి
జలుబు, గొంతు
ఇంకా దీనిని తింటే సైనస్ వంటి సమస్యలతో బాధ పడేవారు రాత్రిపూట తినకూడదు
సైనస్
ఇంకా జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు కూడా దీనిని తక్కువగా తీసుకుంటేనే మంచిది
జీర్ణక్రియ
ఇంకా మధ్యాహ్నం భోజనంతో ఇది తినడం కంటే రాత్రిపూట తీసుకోవడం మంచిదిగా చెబుతారు
రాత్రిపూట తీసుకోవడం మంచిది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)