5 / 5
ముక్కు ఇరువైపులా ఏర్పడిన మచ్చలను తొలగించడానికి కీర దోసక రసం కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కీర దోసను చిన్న ముక్కలుగా కట్ చేసి ముక్కుకు రెండు వైపులా రాస్తే మచ్చలు పోతాయి. ఎలాంటి గాయమైనా మాన్పేందుకు తేనెను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గాయాలను నయం చేయడానికి, కొత్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి తేనె కూడా వినియోగించవచ్చు.