Telugu News » Photo gallery » This skin care is the beauty secret of korean girls you can also follow Telugu News
Skin Care: కొరియన్ అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఇదే.. ! మీరు కూడా ఫాలో అవ్వండి..
Jyothi Gadda |
Updated on: Dec 06, 2022 | 11:22 AM
కొరియన్ అమ్మాయిలు, ఆడవాళ్ల అందం గురించి అందరికీ తెలిసిందే. అలాంటి అందాన్నే అందరూ కోరుకుంటారు. అయితే, మీరు కూడా కొరియన్ వ్యక్తుల మాదిరిగా మచ్చలేని, మృదువైన చర్మం కావాలనుకుంటే వాళ్లు పాటించే ఆరోగ్య చిట్కాలు, బ్యూటీ టిప్స్ ఏంటో తెలుసుకోవాలి.
Dec 06, 2022 | 11:22 AM

1 / 6

2 / 6
పొడి చర్మాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మీరు ఫేస్ సీరమ్‌లో హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ వంటి పదార్థాలను కలిగి ఉన్న సీరమ్‌ను ఉపయోగించాలి. మీ ముఖం కడిగిన తర్వాత, సీరమ్‌ను ముఖం, మెడపై బాగా రాయాలి.
3 / 6
హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజర్‌ను అప్లై చేస్తుంటే మీరు SPFతో మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. పొడి చర్మం కోసం విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్‌తో మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇది మీ చర్మానికి అదనపు తేమను ఇస్తుంది.
4 / 6
సూర్యకిరణాల నుండి మీ ముఖాన్ని రక్షించుకోవడానికి మీరు సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి. ఎందుకంటే పొడి చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు వెంటనే చికాకు కలిగిస్తుంది. కాబట్టి మీరు మీ ముఖం, మెడ, చేతులపై అధిక SPF సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలి.
5 / 6
హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, బాదం నూనె, హైడ్రేటింగ్ ఎలిమెంట్స్ అధికంగా ఉండే షీట్ మాస్క్‌ని ఉపయోగించండి.