Effects of Shoes: సాక్సులు వేసుకోకుండా.. షూ వేసుకుంటే జరిగేది ఇదే!

| Edited By: Shaik Madar Saheb

Oct 03, 2024 | 9:55 PM

ఈ మధ్య కాలంలో సాక్సులు వేసుకోకుండా షూస్ వేసుకోవడం చాలా ట్రెండీగా మారింది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ సాక్సులు వేసుకోకుండా షూస్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలీదు. సాక్సులు లేకుండా కేవలం షూస్ మాత్రమే వేసుకుంటే ఫంక్షన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఖాయం. ఎందుకంటే పాదాల్లో చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమట పాదాల ద్వారా షూస్‌కి..

1 / 5
ఈ మధ్య కాలంలో సాక్సులు వేసుకోకుండా షూస్ వేసుకోవడం చాలా ట్రెండీగా మారింది. అబ్బాయిలు.. అమ్మాయిలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కానీ సాక్సులు వేసుకోకుండా షూస్ వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయన్న విషయం చాలా మందికి తెలీదు.

2 / 5
సాక్సులు లేకుండా కేవలం షూస్ మాత్రమే వేసుకుంటే ఫంక్షన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఖాయం. ఎందుకంటే పాదాల్లో చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమట పాదాల ద్వారా షూస్‌కి కూడా అంటుకుంటుంది. దీని వల్ల ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడతాయి.

3 / 5
కేవలం షూస్ వేసుకోవడం వల్ల స్టైల్‌‌గానే కనిపిస్తారు. కానీ పాదాలకు ఏ మాత్రం రక్షణ ఉండదు. పాదాలకు, షూస్‌కి మధ్య రాపిడి ఏర్పడి.. పాదాలకు బొబ్బలు రావడం, పాదాలు నొప్పి పుట్టడం, గాయాలు కావడం వంటివి జరుగుతాయి.

4 / 5
నేరుగా పాదాలను షూస్‌లో ఉంచడం వల్ల పాదాలకు అస్సలు సేఫ్ కాదు దీని వల్ల పాదాలపై ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ల ద్వారా సెల్యులైటిస్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా రావచ్చు.

నేరుగా పాదాలను షూస్‌లో ఉంచడం వల్ల పాదాలకు అస్సలు సేఫ్ కాదు దీని వల్ల పాదాలపై ఇన్ఫెక్షన్లు రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ల ద్వారా సెల్యులైటిస్ వంటి ప్రమాదకర సమస్యలు కూడా రావచ్చు.

5 / 5
అలాగే సాక్సులు వేసుకోకుండా నేరుగా షూస్ వేసుకోవడం వల్ల మురికి వాసన కూడా వస్తుంది. పాదాలపై తేమ అనేది బాగా పెరుగుతుంది. దీంతో అక్కడ బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఏర్పడతాయి. దీని వల్ల మీ పాదాల నుంచి తరచుగా మురికి వసన వస్తుంది. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

అలాగే సాక్సులు వేసుకోకుండా నేరుగా షూస్ వేసుకోవడం వల్ల మురికి వాసన కూడా వస్తుంది. పాదాలపై తేమ అనేది బాగా పెరుగుతుంది. దీంతో అక్కడ బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు ఏర్పడతాయి. దీని వల్ల మీ పాదాల నుంచి తరచుగా మురికి వసన వస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)