ఇంట్లో కూరగాయలు లేనప్పుడు.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఈ రైస్ పెడితే వదలకుండా తింటారు!
ప్రతి తల్లికి పెద్ద టాస్క్ ఏదైనా ఉన్నదా అంటే, తమ పిల్లలకు ఉదయాన్నే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం. అయితే కొన్ని సార్లు ఇంట్లో కూరగాయలు ఉండవు. దీంతో అసలు పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే అటువంటి సమయంలో ఇలా రైస్ రిసిపీ చేసి పెడితే పిల్లలు వదలకుండా తింటారంట. ఇంతకీ ఆ రిసిపీ ఏదో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
