3 / 5
మల్లెపూవ్వుతో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని తగ్గించుకోవచ్చు. మల్లె పువ్వు శరీరంలో ఉన్న హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు జాస్మిన్ ఆయిల్‌తో తలకు మర్దనా చేసుకుంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మంచి నిద్ర కూడా పడుతుంది.