Gold Jewelry Warning: ఈ వ్యక్తులు బంగారం ధరిస్తే శరీరంపై తీవ్ర ప్రభావం..? అసలు నిజం ఇదే!
Gold Side Effects: వైద్య పరిశోధనల ప్రకారం, కొందరికి బంగారు ఆభరణాల వల్ల “గోల్డ్ కాంటాక్ట్ అలర్జీ” అనే చర్మ సమస్య వచ్చే అవకాశం ఉంది. డాక్టర్లు ప్యాచ్ టెస్ట్ ద్వారా దీనిని గుర్తిస్తారు. పరిశోధనల్లో డెర్మటైటిస్ ఉన్న వారిలో గోల్డ్ అలర్జీ ఎక్కువగా కనిపించినప్పటికీ, ప్రతి ఒక్కరికీ బంగారం వల్లే అలర్జీ వస్తుందని మాత్రం స్పష్టమైన ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
