AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Foods: శీతాకాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ ఫైబర్‌ ఆహారాలు కచ్చితంగా తినాలి..!

Winter Foods: శీతాకాలంలో పప్పులు, బీన్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాయధాన్యాలు, చిక్కుళ్ళలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది.

uppula Raju
|

Updated on: Nov 24, 2021 | 4:32 PM

Share
శీతాకాలంలో పప్పులు, బీన్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కాయధాన్యాలు, చిక్కుళ్ళలో ప్రొటీన్‌ పుష్కలంగా లభిస్తుంది. ప్రొటీన్‌తో పాటు పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి.

1 / 5
పీచు, విటమిన్లు, మినరల్స్, ఐరన్, యాంటీఆక్సిడెంట్ గుణాలు పప్పులో ఉంటాయి. ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.

2 / 5
చలికాలంలో పచ్చి బఠానీలు తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు అయితే ఇది ఆరోగ్యానికి కూడా ప్రత్యేకమైంది. పీచు, ప్రోటీన్ బఠానీలలో లభిస్తాయి ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

3 / 5
శనగ పప్పు ప్రోటీన్‌కి మంచి మూలం. పప్పులో ఫైబర్ లక్షణాలు అధికంగా ఉంటాయి. శనగ పప్పు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో ఒకటి.

4 / 5
పప్పుదినుసులలో రాజ్మా ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రాజ్మాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే మీరు ఎల్లప్పుడూ కిడ్నీ బీన్స్ తీసుకోవాలి.

5 / 5
Follow Us
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు

ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..

మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు

మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ

9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..

ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్