ముఖంలో ఈ లక్షణాలు కనిపస్తే జాగ్రత్త.. ప్రాణానికే ప్రమాదం!
ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యానికి మించిన సంపద లేదంటారు మన పెద్దవారు. అందుకే ఆరోగ్యం విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు. కానీ జీవనశైలి , తీసుకుంటున్న ఆహారం వలన చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే ముఖంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే అది ప్రాణానికే ప్రమాదం అంటున్నారు వైద్యనిపుణులు. కాగా, ఈ లక్షణాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5