పండగ, ఫంక్షన్ కారణం ఏదైనా మెహిందీ డిజైన్స్‌తో మగువలు అలంకరించుకుని మురిసిపోతుంటారు. అయితే మీకు నెమలి డిజైన్ తెలుసా? ఈ డిజైన్ వేసుకోవడం కూడా చాలా సులభం. నెమలి డిజైన్ మెహందీ చాలా అందంగా, సింపుల్‌గా ఉంటుంది. మీ కోసం ఇక్కడ కొన్ని మెహిందీ డిజైన్లు ఇచ్చాం. చేతిపై ఈ డిజైన్లు గీయడం కూడా చాలా సులభం. అరచేతి మీద, చెయ్యి వెనుక భాగంలో డిజైన్‌లు వేసుకోవచ్చు..