వీరికి జీతం పడినా వృధే.. డబ్బు ఖర్చు చేయడంలో ఈ రాశి ఫస్ట్!

Updated on: Jul 01, 2025 | 9:20 PM

డబ్బు ఎంత పొదుపుగా వాడుకుంటే, అంత ఉపయోగపడుతుంది. అయితే ఎవరైనా సరే ప్రతి నెల జీతం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారికి నెల ఫస్ట్ జీతం పడినా వృధానే అంట. ఎందుకో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్యశాస్త్రంలో డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీనిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. అయితే డబ్బు సంపాదించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అందుకే దీనిని చాలా పద్ధతిగా వాడుకోవాలి. అయితే కొంత మంది మాత్రం ఏం తెలియకుడా వృధాగా డబ్బును ఖర్చు పెడుతారంట. అంతే కాకుండా కొంత మందికి ఎంత పొదుపు చేద్దాం అన్నా, డబ్బు నీళ్లలా ఖర్చు అవుతుందంట. కాగా, ఏ రాశి వారికి చేతిలో డబ్బు నిలకడ ఉండదో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
మిథున రాశి : ఈ రాశి వారి చేతిలో ఎప్పుడూ డబ్బు నిలకడగా ఉండదు. ఎందుకంటే వీరు ఇతరులను చూసి ఎక్కువ ఆకర్షణకు గురి అవుతుంటారు. కొత్త ట్రెండ్‌లను అనుసరించడానికి లేదా, ఎవరైనా కొత్త వస్తువును కొనుగోలు చేసినట్లైతే వెంటనే దానిని కొనుగోలు చేయడానికి , షాపింగ్స్ అంటూ చాలా డబ్బును వృధా చేసి ఇబ్బంది పడుతారు. డబ్బు పూర్తిగా ఖర్చు పెట్టినా ఆందోళనకు గురికారు.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు కూడా తమకు అవసరం లేని వస్తువులను కూడా అధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా వీరు  అనవసరమైన వస్తువులపై డబ్బును ఖర్చు పెడుతారు. అంతే కాకుండా ఎక్కువగా తినడానికి, షాపింగ్, స్నేహితులతో ఆనందంగా గడపడానికి ఎక్కువ మనీ ఖర్చు పెడుతారంట.

4 / 5
తుల రాశి : ఈ రాశి వారు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. కానీ డబ్బు చేతిలో పడ్డాక మాత్రం వెంటనే ఖర్చు చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా ఒత్తిడికి గురి అయితే షాపింగ్ లేదా, కొత్త వస్తువులను కొనడానికి ఇష్టపడుతారు. అలా ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు. తర్వాత చాలా పశ్చాత్తాప పడుతారు. మనీ ఇలా ఖర్చు అయిపోయిందని బాధపడుతుంటారంట.

5 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు డబ్బును అస్సలే ఖర్చు పెట్టకూడదు అని చాలా పద్ధతిగా బిల్లులు పే చేస్తుంటారు. కానీ వీరు ఎంత పొదుపు చేద్దాం అనుకున్నా అది కుదరదు, చివరకు ఏం అనవసర ఖర్చులు చేయకుండా డబ్బులు ఖర్చైపోతాయి. దీంతో వీరు చాలా బాధ పడుతుంటారు. అయితే వీరు నెల రోజుల్లో ఖర్చును తగ్గించుకుంటే డబ్బును కాస్త ఆదా చేసుకునే అవకాశం ఉంది.