మే నెలలో తెలంగాణలో చూడాల్సిన ఫేమస్ ప్లేసెస్ ఇవే.. అస్సలు మిస్ అవ్వకండి!
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. పిల్లలతో లేదా స్నేహితులతో సరదాగా ఊటీ, కేరళ మనాలి వంటి అందమైన ప్రదేశాలకు వెళ్తుంటారు. అయితే మరీ అంత దూరం కాకుండా మన తెలంగాణాలోనే చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయంట. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ లేదా స్నేహితులతో ఆనందంగా ఈ ప్రదేశాలు చుట్టేసి రావచ్చు. మరి మే నెలలో తెలంగాణాలో తప్పక చూడాల్సిన అందమైన ప్రదేశాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
