అల్లంలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు శ్వాససంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ లక్షణాలు జలుబు, ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. అల్లం, వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు వ్యాధులను నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. మీరు అల్లం, వెల్లుల్లిని సూప్‌లో, వంటల్లో, టీలా చేసుకుని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. వెల్లుల్లి, అల్లంలో అనేక ఔషధ గుణాలు క్యాన్సర్‌తో పోరాడుతాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. అల్లం, వెల్లుల్లి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం..