
ఈ సమయంలో గ్యాప్ పెరిగితే అంటే ఉదయం టిఫిన్ చేయకపోతే... వెంటనే మన బాడీ లోనున్న కొవ్వును ఖర్చు చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో బాడీ లో ఉన్న అధిక కొవ్వు కరిగిపోతుంది అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఫుడ్ స్కిప్ చేయడం వల్ల వచ్చే ఆకలి సమయంలో తినే స్నాక్స్‌నీ అవైడ్ చేస్తే బెటర్ అని అంటున్నాయి సర్వే రిపోర్ట్.

Weight Loss Breakfast

చాలా మందికి ఉప్మా అంటే నచ్చదు. కానీ ఉప్మా కొద్దిగా తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుంది. అదే విధంగా గోధుమ రవ్వ ఉప్మాతో తింటే పోషకాలు కూడా అందుతాయి. అలాగే అటుకులతో చేసే పోహా కూడా చాలా మంచిది. టేస్ట్ తో పాటు హెల్దీగా ఉండొచ్చు.

ఇడ్టీ కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. చిన్న మీడియం సైజ్ ఇడ్లీలో కేవలం 30 కేలరీస్ మాత్రమే ఉంటాయి. పెసరపప్పుతో చేసే మూంగ్ చిల్లా తిన్నా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అంతే కాకుండా పెసరపప్పులో మంచి ప్రోటీన్స్, పోషకాలు కూడా ఉంటాయి. ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు.

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనేది ఎప్పుడు పెద్దలు అంటుంటారు.. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. కానీ తాజా అధ్యయనాలు మాత్రం అది తప్పని చూపిస్తున్నాయి.